Wed, Aug 12, 2026
YouTube
Rivx Studios
News Thumb గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం News Thumb ‘మూసీ’ నదికి అదిరిపోయే కొత్త లుక్ News Thumb మావిగన్‌ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు - సజ్జల News Thumb మైపాడు బీచ్ తీరంలో ఉద్రిక్తత... పర్యాటకులపై స్థానికుల దాడి? News Thumb ‘లేడీ డాన్’ అరుణకు చుక్కెదురు News Thumb అభివృద్ధిని అడ్డుకుంటే సహించం- సీఎం చంద్రబాబు నాయుడు News Thumb అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు- కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి News Thumb పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే కాకర్ల సురేష్ News Thumb శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రులు అనిల్, ప్రసన్న News Thumb గూడూరు అభివృద్ధి ప్రదాత చంద్రబాబే.. మీసం మెలేసి చెబుతా - ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ News Thumb ప్రతి నెల 1నే ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ - ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ News Thumb వాడవాడలా పెన్షన్ పంపిణీ News Thumb గిరిజన కాలనీలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి News Thumb ములుమూడి కలుజు బ్రిడ్జి ను ప్రారంభించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా News Thumb కావలిలో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb విద్యానగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ దాడులు News Thumb తొలి సినిమా ‘ఈశ్వర్’ రోజుల్లో ప్రభాస్ అంతలా సిగ్గుపడేవారా? News Thumb అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు News Thumb ప్రధాని మోదీకి సెషెల్స్ అత్యున్నత పురస్కారం News Thumb ఆధునిక విద్యావ్యవస్థ News Thumb ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ 5 సులువైన అలవాట్లు అలవర్చుకోండి News Thumb ఐటీ కారిడార్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు News Thumb భక్తులతో కిక్కిరిసిన బారాషహీద్ దర్గా News Thumb ఉదయగిరి టీడీపీలో ముదురుతున్న కాక News Thumb సాగు, తాగునీటికి అంతరాయం లేకుండా చూస్తాం -ఎమ్మెల్యే విజయశ్రీ News Thumb నెల్లూరు రూరల్‌లో పరిశ్రమల స్థాపనపై మంత్రి నారాయణ ప్రత్యేక సమీక్ష News Thumb బారాషాహిద్ దర్గా వద్ద ఉద్రిక్తత News Thumb సీఎం నారా చంద్రబాబు నాయుడి పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి - జేసీ మొగిలి వెంకటేశ్వర్లు News Thumb నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ News Thumb దర్గా రొట్టెల పండుగ బందోబస్తు పరిశీలన News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం News Thumb ‘మూసీ’ నదికి అదిరిపోయే కొత్త లుక్ News Thumb మావిగన్‌ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు - సజ్జల News Thumb మైపాడు బీచ్ తీరంలో ఉద్రిక్తత... పర్యాటకులపై స్థానికుల దాడి? News Thumb ‘లేడీ డాన్’ అరుణకు చుక్కెదురు News Thumb అభివృద్ధిని అడ్డుకుంటే సహించం- సీఎం చంద్రబాబు నాయుడు News Thumb అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు- కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి News Thumb పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే కాకర్ల సురేష్ News Thumb శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రులు అనిల్, ప్రసన్న News Thumb గూడూరు అభివృద్ధి ప్రదాత చంద్రబాబే.. మీసం మెలేసి చెబుతా - ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ News Thumb ప్రతి నెల 1నే ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ - ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ News Thumb వాడవాడలా పెన్షన్ పంపిణీ News Thumb గిరిజన కాలనీలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి News Thumb ములుమూడి కలుజు బ్రిడ్జి ను ప్రారంభించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా News Thumb కావలిలో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb విద్యానగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ దాడులు News Thumb తొలి సినిమా ‘ఈశ్వర్’ రోజుల్లో ప్రభాస్ అంతలా సిగ్గుపడేవారా? News Thumb అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు News Thumb ప్రధాని మోదీకి సెషెల్స్ అత్యున్నత పురస్కారం News Thumb ఆధునిక విద్యావ్యవస్థ News Thumb ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ 5 సులువైన అలవాట్లు అలవర్చుకోండి News Thumb ఐటీ కారిడార్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు News Thumb భక్తులతో కిక్కిరిసిన బారాషహీద్ దర్గా News Thumb ఉదయగిరి టీడీపీలో ముదురుతున్న కాక News Thumb సాగు, తాగునీటికి అంతరాయం లేకుండా చూస్తాం -ఎమ్మెల్యే విజయశ్రీ News Thumb నెల్లూరు రూరల్‌లో పరిశ్రమల స్థాపనపై మంత్రి నారాయణ ప్రత్యేక సమీక్ష News Thumb బారాషాహిద్ దర్గా వద్ద ఉద్రిక్తత News Thumb సీఎం నారా చంద్రబాబు నాయుడి పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి - జేసీ మొగిలి వెంకటేశ్వర్లు News Thumb నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ News Thumb దర్గా రొట్టెల పండుగ బందోబస్తు పరిశీలన News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
ఉదయగిరి టీడీపీలో ముదురుతున్న కాక - Rivx Studios
Andhra

ఉదయగిరి టీడీపీలో ముదురుతున్న కాక

Published on June 27, 2026 at 3:58 PM

4,038 Views

Quick Summary:

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వర్సెస్ బొల్లినేని రామారావు

పైకి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా.. నెల్లూరు జిల్లా ఉదయగిరి టిడిపిలో సీనియర్ నేతలు అసంతృప్త రాగాలు రీ సౌండ్ వస్తున్నాయట. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు.. పాత తరం టిడిపి నేతలకు మధ్య గ్యాప్ పెరిగిపోతుందన్న ప్రచారం జరుగుతుంది. వరుస భూ వివాదాలు ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంటున్నాయట. అనుచరులు చేసే చిన్న చిన్న తప్పిదాలు కూడా ఎమ్మెల్యే కోర్టులోకి వెళ్తున్నాయట. దీంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి తలనొప్పులుగా మరాయన్న టాక్ నియోజకవర్గంలో వినిపిస్తుంది. ఎమ్మెల్యే సురేష్ వ్యవహార శైలి నచ్చని పాతతరం టిడిపి నేతలందరూ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకి టచ్ లో ఉన్నారట. తమకు మండలాలలో పనులు జరగడంలేదని.. పోలీసులు రెవెన్యూ అధికారులు సైతం ఎమ్మెల్యే చెప్పినట్లే పనిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

"2024 ఎన్నికలకు ముందు ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌చార్జిగా బొల్లినేని రామారావు ఉన్నారు. అయితే ఆయన్ను కాదని అధిష్టానం ఎన్నారై కాకర్ల సురేష్‌కు మొదటి లిస్టులోనే అవకాశం కల్పించింది. అప్పటివరకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసిన కాకర్ల సురేష్, అన్ని వర్గాలను కలుపుకొని జనాల్లోకి వెళ్లి విజయం సాధించారు. పొలిటికల్ స్ట్రాటజీ ఫాలో అవ్వడంతో తొలిసారే విజయం సాధించినప్పటికీ.. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వర్గాన్ని సైతం ఎమ్మెల్యే దూరం పెట్టేశారన్న టాక్ సెగ్మెంట్‌లో గట్టిగా వినిపించేది. ఈ క్రమంలోనే బొల్లినేని రామారావు నియోజకవర్గ రాజకీయాల్లో ఎక్కడా వేలు పెట్టకుండా, కేవలం నెలకోసారి అనుచరులను కలుస్తూ వస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో ఎమ్మెల్యే చుట్టూ జరుగుతున్న పరిణామాలు పాత నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.


ఇటీవల హైదరాబాదులో జరిగిన ఒక వివాహ వేడుక ఉదయగిరి టిడిపి రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పెళ్లికి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వెళ్లగా, ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన పాతతరం నేతలతో పాటు పలువురు మండలాధ్యక్షులు సైతం అక్కడికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే మీద వారిలో ఉన్న అసంతృప్తిని బొల్లినేని వద్ద వెళ్లగక్కినట్లు సమాచారం. ఎమ్మెల్యే కనీసం తమను పట్టించుకోవడంలేదని, ఓ సిఐతో పాటు పలువురు అధికారులను మార్చాలని అభ్యర్థించినా ‘చేద్దాం చూద్దాం’ అనే మాటలే తప్ప ఆచరణలో ఏమీ లేదని నేతలు వాపోయారట. స్టేషన్లతో పాటు మండల కార్యాలయాల్లో కూడా తమకు పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాలకి, ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ పెరిగిపోవడం వల్లే పార్టీకి మైలేజ్ రావడం లేదని అంతర్గత సమావేశాల్లో పాత తరం నేతలు కుండబద్దలు కొడుతున్నారు. వింజమూరు, ఉదయగిరి, దుత్తలూరు, కలిగిరిలో ఎమ్మెల్యే పేరు చెప్పుకొని గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుందని, పార్టీకి ఇది పెద్ద డ్యామేజ్ అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు."


"నియోజకవర్గంలో ఓ సర్కిల్ సిఐ వ్యవహార శైలి కూడా ఎమ్మెల్యే కాకర్లకు చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉందనే టాక్ నడుస్తోంది. నక్కలగండి రిజర్వాయర్‌లో ఉండే మత్స్య సంపదను ప్రైవేట్ వ్యక్తులు కాజేస్తుంటే ఎమ్మెల్యే కనీసం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ పోలీస్ అధికారి పర్యవేక్షణలోనే ఈ చేపల దందా సాగిందట. ఈ మొత్తం వ్యవహారం ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతుందా లేదా అనే అనుమానాలు స్థానిక టిడిపి నేతలే వ్యక్తపరుస్తున్నారు. నియోజకవర్గంలో ఒకవేళ ప్రతిపక్షం బలంగా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న చర్చ నేతల మధ్య జరిగింది. ఈ క్రమంలోనే ఉదయగిరి నియోజకవర్గంలో మళ్లీ యాక్టివ్ అవ్వాలని బొల్లినేని రామారావును పాతతరం నేతలు కోరారు. ప్రస్తుతం అధిష్టానం ఆదేశాలతో సెంట్రల్ పార్టీ ఆఫీసులోని గ్రీవెన్స్‌లో జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో బొల్లినేని పాల్గొంటున్నారు. ఇదే హవాతో ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టాలని నేతలు ఒత్తిడి తెస్తున్నారు."



"మరోవైపు ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో సన్నిహితంగా ఉండే నేతలను కూడా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దూరం పెడుతున్నట్లు ఆ వర్గానికి చెందిన నేతలు జిల్లా కేంద్రంలో జరిగే చిట్‌చాట్‌లలో బయటపెడుతున్నారు. ఇవన్నీ జిల్లా అధ్యక్షుడికి చెప్పలేక, దూరం పెడుతున్న ఎమ్మెల్యేకి దగ్గర అవ్వలేక కొందరు పాత తరం టిడిపి నేతలు సతమతమవుతున్నారు. గతంలో ఎమ్మెల్యేకి అత్యంత దగ్గరగా ఉన్న ఒకటి రెండు వికెట్లు కూడా ఇప్పుడు బొల్లినేనితో టచ్‌లోకి వెళ్లాయన్న ప్రచారం నియోజకవర్గంలో సాగుతోంది. సీఎం చంద్రబాబు హెచ్చరికల తర్వాత ఎమ్మెల్యేల ప్రవర్తనలో మార్పు వస్తుందని అందరూ భావించినా, ఉదయగిరిలో పరిస్థితి మారలేదంటున్నారు. పైగా వైసిపి నుంచి వచ్చిన ఒకటి రెండు నేతలకే ప్రయారిటీ ఇస్తూ, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న పాత తరం నేతలను పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఉదయగిరి మెట్ట ప్రాంత నియోజకవర్గ రాజకీయం మరింత రసకందాయంలో పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు."
Verified Staff Journalist admin admin@rivxstudios.com