Wed, Aug 12, 2026
YouTube
Rivx Studios
News Thumb గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం News Thumb ‘మూసీ’ నదికి అదిరిపోయే కొత్త లుక్ News Thumb మావిగన్‌ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు - సజ్జల News Thumb మైపాడు బీచ్ తీరంలో ఉద్రిక్తత... పర్యాటకులపై స్థానికుల దాడి? News Thumb ‘లేడీ డాన్’ అరుణకు చుక్కెదురు News Thumb అభివృద్ధిని అడ్డుకుంటే సహించం- సీఎం చంద్రబాబు నాయుడు News Thumb అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు- కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి News Thumb పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే కాకర్ల సురేష్ News Thumb శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రులు అనిల్, ప్రసన్న News Thumb గూడూరు అభివృద్ధి ప్రదాత చంద్రబాబే.. మీసం మెలేసి చెబుతా - ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ News Thumb ప్రతి నెల 1నే ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ - ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ News Thumb వాడవాడలా పెన్షన్ పంపిణీ News Thumb గిరిజన కాలనీలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి News Thumb ములుమూడి కలుజు బ్రిడ్జి ను ప్రారంభించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా News Thumb కావలిలో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb విద్యానగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ దాడులు News Thumb తొలి సినిమా ‘ఈశ్వర్’ రోజుల్లో ప్రభాస్ అంతలా సిగ్గుపడేవారా? News Thumb అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు News Thumb ప్రధాని మోదీకి సెషెల్స్ అత్యున్నత పురస్కారం News Thumb ఆధునిక విద్యావ్యవస్థ News Thumb ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ 5 సులువైన అలవాట్లు అలవర్చుకోండి News Thumb ఐటీ కారిడార్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు News Thumb భక్తులతో కిక్కిరిసిన బారాషహీద్ దర్గా News Thumb ఉదయగిరి టీడీపీలో ముదురుతున్న కాక News Thumb సాగు, తాగునీటికి అంతరాయం లేకుండా చూస్తాం -ఎమ్మెల్యే విజయశ్రీ News Thumb నెల్లూరు రూరల్‌లో పరిశ్రమల స్థాపనపై మంత్రి నారాయణ ప్రత్యేక సమీక్ష News Thumb బారాషాహిద్ దర్గా వద్ద ఉద్రిక్తత News Thumb సీఎం నారా చంద్రబాబు నాయుడి పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి - జేసీ మొగిలి వెంకటేశ్వర్లు News Thumb నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ News Thumb దర్గా రొట్టెల పండుగ బందోబస్తు పరిశీలన News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం News Thumb ‘మూసీ’ నదికి అదిరిపోయే కొత్త లుక్ News Thumb మావిగన్‌ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు - సజ్జల News Thumb మైపాడు బీచ్ తీరంలో ఉద్రిక్తత... పర్యాటకులపై స్థానికుల దాడి? News Thumb ‘లేడీ డాన్’ అరుణకు చుక్కెదురు News Thumb అభివృద్ధిని అడ్డుకుంటే సహించం- సీఎం చంద్రబాబు నాయుడు News Thumb అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు- కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి News Thumb పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే కాకర్ల సురేష్ News Thumb శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రులు అనిల్, ప్రసన్న News Thumb గూడూరు అభివృద్ధి ప్రదాత చంద్రబాబే.. మీసం మెలేసి చెబుతా - ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ News Thumb ప్రతి నెల 1నే ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ - ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ News Thumb వాడవాడలా పెన్షన్ పంపిణీ News Thumb గిరిజన కాలనీలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి News Thumb ములుమూడి కలుజు బ్రిడ్జి ను ప్రారంభించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా News Thumb కావలిలో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb విద్యానగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ దాడులు News Thumb తొలి సినిమా ‘ఈశ్వర్’ రోజుల్లో ప్రభాస్ అంతలా సిగ్గుపడేవారా? News Thumb అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు News Thumb ప్రధాని మోదీకి సెషెల్స్ అత్యున్నత పురస్కారం News Thumb ఆధునిక విద్యావ్యవస్థ News Thumb ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ 5 సులువైన అలవాట్లు అలవర్చుకోండి News Thumb ఐటీ కారిడార్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు News Thumb భక్తులతో కిక్కిరిసిన బారాషహీద్ దర్గా News Thumb ఉదయగిరి టీడీపీలో ముదురుతున్న కాక News Thumb సాగు, తాగునీటికి అంతరాయం లేకుండా చూస్తాం -ఎమ్మెల్యే విజయశ్రీ News Thumb నెల్లూరు రూరల్‌లో పరిశ్రమల స్థాపనపై మంత్రి నారాయణ ప్రత్యేక సమీక్ష News Thumb బారాషాహిద్ దర్గా వద్ద ఉద్రిక్తత News Thumb సీఎం నారా చంద్రబాబు నాయుడి పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి - జేసీ మొగిలి వెంకటేశ్వర్లు News Thumb నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ News Thumb దర్గా రొట్టెల పండుగ బందోబస్తు పరిశీలన News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
అభివృద్ధిని అడ్డుకుంటే సహించం- సీఎం చంద్రబాబు నాయుడు - Rivx Studios
Andhra

అభివృద్ధిని అడ్డుకుంటే సహించం- సీఎం చంద్రబాబు నాయుడు

Published on July 1, 2026 at 11:58 AM

4,117 Views

Quick Summary:

గొడ్డలి పార్టీ నెవర్ అగైన్.. ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్

చిల్లకూరు, జూలై 1 (ప్రజా అంతరంగం)

ఎల్‌ నినో ప్రభావం తో ప్రపంచ దేశాలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెం ప్రజావేదిక సభలో అయన మాట్లాడారు . గురువారం అయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు నెల్లూరు జిల్లాకు విచ్చేసిన విషయం తెలిసిందే . ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎల్‌ నినో ప్రభావం తీవ్రంగా ఉందని, దీనివల్ల వర్షాలు బాగా తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం యూరోప్‌ దేశాల్లో ఎండవేడిమి ప్రభావం చాలా ఎక్కువగా ఉందని పేర్కొంటూ, గతంలో మన రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రతను తగ్గించడానికి విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు స్ప్రేయింగ్ చేయించిన విధానాన్ని ఇప్పుడు యూరోప్‌లోనూ అనుసరిస్తున్నారని గుర్తుచేశారు. గత ఏడాది పడిన వర్షాల వల్ల గోదావరి, కృష్ణా నదులు పొంగిపొర్లినప్పుడే ముందుచూపుతో రిజర్వాయర్లను నింపామని, అందుకే ఈ ఏడాది ఇప్పటివరకు నదుల్లో కొత్త ప్రవాహాలు రాకపోయినా ప్రాజెక్టుల్లో 65 శాతం మేర నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వర్షాలు తగ్గుతున్న తరుణంలో భూగర్భ జలమట్టాన్ని పెంచి భూమినే ఒక జలాశయంగా మార్చేందుకు ‘జలధార’ లాంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. భవిష్యత్తులో గోదావరి-కావేరి నదులను అనుసంధానం చేయడం ద్వారా దిగువన ఉన్న రాష్ట్రాలకు కూడా నీరిచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.


రాష్ట్రంలో రౌడీయిజం, అరాచకాలతో పబ్బం గడుపుకోవాలనేదే వైసీపీ నేతల ఆలోచన అని, ‘గొడ్డలి పార్టీ నెవర్ అగైన్’ అనే సంకల్పం ప్రజలు చేయాలని పిలుపునిచ్చారు. తాము యజ్ఞంలా అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నేతలు రాక్షసుల్లా ఆటంకాలు కలిగిస్తున్నారని మండిపడ్డారు. గత పాలకుల అస్తవ్యస్త నిర్ణయాల వల్ల మూడు రాజధానుల పేరిట గందరగోళం సృష్టించి రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారని, ఇప్పుడు అమరావతిలో వేగంగా పనులు జరుగుతుంటే సహించలేక రౌడీలతో దండయాత్రలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. గత పాలనలో రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మారిస్తే, తాము అధికారంలోకి వచ్చాక ‘ఈగల్ టాస్క్‌ఫోర్స్’ ద్వారా నియంత్రించామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులతో విషప్రచారం చేస్తున్నారని, హోం మంత్రి అనిత మేకప్‌పై ఆ పార్టీ నేతలు అత్యంత అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుక ఉన్న ‘సైకో’ సహకారం లేకపోతే ఆ నేతలు ఇంత విచ్చలవిడిగా మాట్లాడలేరని విమర్శించారు. నేరస్థులను జైల్లో పెట్టడం తమకు ఒక్క నిమిషం పని అయినప్పటికీ, తాము ప్రతీకార రాజకీయాలు చేయడం లేదని, తమ దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధిపైనే ఉందన్నారు. ‘ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్’ అన్నదే మన నినాదం కావాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

మరోవైపు పర్యావరణ, పారిశ్రామిక అభివృద్ధి అంశాలపై మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఎల్‌ నినో ప్రభావంతో వర్షాలు తగ్గాయని, గత ఏడాది విజయవాడలో రోడ్లపై నీళ్లు స్ప్రేయింగ్ చేసి ఉష్ణోగ్రతలు తగ్గించే ప్రయత్నం చేయగా, ఇప్పుడు యూరోప్‌లోనూ అదే విధానాన్ని అనుసరిస్తున్నారని గుర్తుచేశారు. ఈ ఏడాది నదుల్లో ప్రవాహాలు రాకపోయినా రిజర్వాయర్లలో 65 శాతం నీటి నిల్వలు ఉన్నాయని, భూమినే జలాశయంగా మార్చేలా ‘జలధార’ కార్యక్రమం చేపట్టామన్నారు. త్వరలోనే గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధాల వల్ల ఇంధన ధరలు పెరిగిన తరుణంలో ఇథనాల్ వినియోగాన్ని పెంచాలని, ఇందుకు అవసరమైన మొక్కజొన్న లాంటి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లాలని కోరారు. పరిశ్రమలను తరిమికొట్టడం సులువే కానీ తీసుకురావడం కష్టమని పేర్కొంటూ, గతంలో కర్ణాటకకు వెళ్లాల్సిన హీరో మోటార్స్ సంస్థను ఏపీకి తీసుకొచ్చి బైక్‌ల ఉత్పత్తి జరిగేలా చేశామన్నారు. కడపలో ‘రాయలసీమ స్టీల్ ప్లాంట్’కు రేపు శంకుస్థాపన చేయబోతున్నామని, 2028 నాటికి అక్కడ ఉత్పత్తి ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు
Verified Staff Journalist admin admin@rivxstudios.com