Wed, Aug 12, 2026
YouTube
Rivx Studios
News Thumb గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం News Thumb ‘మూసీ’ నదికి అదిరిపోయే కొత్త లుక్ News Thumb మావిగన్‌ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు - సజ్జల News Thumb మైపాడు బీచ్ తీరంలో ఉద్రిక్తత... పర్యాటకులపై స్థానికుల దాడి? News Thumb ‘లేడీ డాన్’ అరుణకు చుక్కెదురు News Thumb అభివృద్ధిని అడ్డుకుంటే సహించం- సీఎం చంద్రబాబు నాయుడు News Thumb అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు- కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి News Thumb పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే కాకర్ల సురేష్ News Thumb శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రులు అనిల్, ప్రసన్న News Thumb గూడూరు అభివృద్ధి ప్రదాత చంద్రబాబే.. మీసం మెలేసి చెబుతా - ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ News Thumb ప్రతి నెల 1నే ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ - ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ News Thumb వాడవాడలా పెన్షన్ పంపిణీ News Thumb గిరిజన కాలనీలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి News Thumb ములుమూడి కలుజు బ్రిడ్జి ను ప్రారంభించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా News Thumb కావలిలో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb విద్యానగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ దాడులు News Thumb తొలి సినిమా ‘ఈశ్వర్’ రోజుల్లో ప్రభాస్ అంతలా సిగ్గుపడేవారా? News Thumb అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు News Thumb ప్రధాని మోదీకి సెషెల్స్ అత్యున్నత పురస్కారం News Thumb ఆధునిక విద్యావ్యవస్థ News Thumb ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ 5 సులువైన అలవాట్లు అలవర్చుకోండి News Thumb ఐటీ కారిడార్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు News Thumb భక్తులతో కిక్కిరిసిన బారాషహీద్ దర్గా News Thumb ఉదయగిరి టీడీపీలో ముదురుతున్న కాక News Thumb సాగు, తాగునీటికి అంతరాయం లేకుండా చూస్తాం -ఎమ్మెల్యే విజయశ్రీ News Thumb నెల్లూరు రూరల్‌లో పరిశ్రమల స్థాపనపై మంత్రి నారాయణ ప్రత్యేక సమీక్ష News Thumb బారాషాహిద్ దర్గా వద్ద ఉద్రిక్తత News Thumb సీఎం నారా చంద్రబాబు నాయుడి పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి - జేసీ మొగిలి వెంకటేశ్వర్లు News Thumb నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ News Thumb దర్గా రొట్టెల పండుగ బందోబస్తు పరిశీలన News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం News Thumb ‘మూసీ’ నదికి అదిరిపోయే కొత్త లుక్ News Thumb మావిగన్‌ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు - సజ్జల News Thumb మైపాడు బీచ్ తీరంలో ఉద్రిక్తత... పర్యాటకులపై స్థానికుల దాడి? News Thumb ‘లేడీ డాన్’ అరుణకు చుక్కెదురు News Thumb అభివృద్ధిని అడ్డుకుంటే సహించం- సీఎం చంద్రబాబు నాయుడు News Thumb అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు- కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి News Thumb పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే కాకర్ల సురేష్ News Thumb శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రులు అనిల్, ప్రసన్న News Thumb గూడూరు అభివృద్ధి ప్రదాత చంద్రబాబే.. మీసం మెలేసి చెబుతా - ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ News Thumb ప్రతి నెల 1నే ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ - ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ News Thumb వాడవాడలా పెన్షన్ పంపిణీ News Thumb గిరిజన కాలనీలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి News Thumb ములుమూడి కలుజు బ్రిడ్జి ను ప్రారంభించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా News Thumb కావలిలో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb విద్యానగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ దాడులు News Thumb తొలి సినిమా ‘ఈశ్వర్’ రోజుల్లో ప్రభాస్ అంతలా సిగ్గుపడేవారా? News Thumb అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు News Thumb ప్రధాని మోదీకి సెషెల్స్ అత్యున్నత పురస్కారం News Thumb ఆధునిక విద్యావ్యవస్థ News Thumb ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ 5 సులువైన అలవాట్లు అలవర్చుకోండి News Thumb ఐటీ కారిడార్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు News Thumb భక్తులతో కిక్కిరిసిన బారాషహీద్ దర్గా News Thumb ఉదయగిరి టీడీపీలో ముదురుతున్న కాక News Thumb సాగు, తాగునీటికి అంతరాయం లేకుండా చూస్తాం -ఎమ్మెల్యే విజయశ్రీ News Thumb నెల్లూరు రూరల్‌లో పరిశ్రమల స్థాపనపై మంత్రి నారాయణ ప్రత్యేక సమీక్ష News Thumb బారాషాహిద్ దర్గా వద్ద ఉద్రిక్తత News Thumb సీఎం నారా చంద్రబాబు నాయుడి పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి - జేసీ మొగిలి వెంకటేశ్వర్లు News Thumb నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ News Thumb దర్గా రొట్టెల పండుగ బందోబస్తు పరిశీలన News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
విద్యానగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం - Rivx Studios
Andhra

విద్యానగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం

Published on June 28, 2026 at 11:10 AM

2,932 Views

News Image
Quick Summary:

చిన్నారులకు చుక్కలు వేసిన నీలం సురేందర్ రెడ్డి

భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆర్.టి.ఐ, నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ వైస్ చైర్మన్, శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ నీలం సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కోట మండలం విద్యానగర్ గ్రామంలోని శ్రీనివాసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన పలువురు చిన్నపిల్లలకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు.

అనంతరం నీలం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు రెండు పోలియో చుక్కలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాధ్యతగా సమీపంలోని పల్స్ పోలియో కేంద్రాలకు వెళ్లి తమ పిల్లలకు తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలని కోరారు. సమాజంలో పోలియో మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో చెందోడు పరిధికి చెందిన ఆరోగ్య కార్యకర్తలు చిన్నారులకు చుక్కల మందు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నీలం సురేందర్ రెడ్డితో పాటు శ్రీమతి చంద్రలేఖ, స్థానిక ఆరోగ్య సిబ్బంది, చెందోడు గ్రామ ప్రజలు, మరియు కొత్తపాలెం రోడ్డు ప్రాంతానికి చెందిన నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com