Wed, Aug 12, 2026
YouTube
Rivx Studios
News Thumb గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం News Thumb ‘మూసీ’ నదికి అదిరిపోయే కొత్త లుక్ News Thumb మావిగన్‌ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు - సజ్జల News Thumb మైపాడు బీచ్ తీరంలో ఉద్రిక్తత... పర్యాటకులపై స్థానికుల దాడి? News Thumb ‘లేడీ డాన్’ అరుణకు చుక్కెదురు News Thumb అభివృద్ధిని అడ్డుకుంటే సహించం- సీఎం చంద్రబాబు నాయుడు News Thumb అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు- కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి News Thumb పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే కాకర్ల సురేష్ News Thumb శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రులు అనిల్, ప్రసన్న News Thumb గూడూరు అభివృద్ధి ప్రదాత చంద్రబాబే.. మీసం మెలేసి చెబుతా - ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ News Thumb ప్రతి నెల 1నే ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ - ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ News Thumb వాడవాడలా పెన్షన్ పంపిణీ News Thumb గిరిజన కాలనీలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి News Thumb ములుమూడి కలుజు బ్రిడ్జి ను ప్రారంభించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా News Thumb కావలిలో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb విద్యానగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ దాడులు News Thumb తొలి సినిమా ‘ఈశ్వర్’ రోజుల్లో ప్రభాస్ అంతలా సిగ్గుపడేవారా? News Thumb అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు News Thumb ప్రధాని మోదీకి సెషెల్స్ అత్యున్నత పురస్కారం News Thumb ఆధునిక విద్యావ్యవస్థ News Thumb ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ 5 సులువైన అలవాట్లు అలవర్చుకోండి News Thumb ఐటీ కారిడార్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు News Thumb భక్తులతో కిక్కిరిసిన బారాషహీద్ దర్గా News Thumb ఉదయగిరి టీడీపీలో ముదురుతున్న కాక News Thumb సాగు, తాగునీటికి అంతరాయం లేకుండా చూస్తాం -ఎమ్మెల్యే విజయశ్రీ News Thumb నెల్లూరు రూరల్‌లో పరిశ్రమల స్థాపనపై మంత్రి నారాయణ ప్రత్యేక సమీక్ష News Thumb బారాషాహిద్ దర్గా వద్ద ఉద్రిక్తత News Thumb సీఎం నారా చంద్రబాబు నాయుడి పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి - జేసీ మొగిలి వెంకటేశ్వర్లు News Thumb నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ News Thumb దర్గా రొట్టెల పండుగ బందోబస్తు పరిశీలన News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం News Thumb ‘మూసీ’ నదికి అదిరిపోయే కొత్త లుక్ News Thumb మావిగన్‌ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు - సజ్జల News Thumb మైపాడు బీచ్ తీరంలో ఉద్రిక్తత... పర్యాటకులపై స్థానికుల దాడి? News Thumb ‘లేడీ డాన్’ అరుణకు చుక్కెదురు News Thumb అభివృద్ధిని అడ్డుకుంటే సహించం- సీఎం చంద్రబాబు నాయుడు News Thumb అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు- కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి News Thumb పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే కాకర్ల సురేష్ News Thumb శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రులు అనిల్, ప్రసన్న News Thumb గూడూరు అభివృద్ధి ప్రదాత చంద్రబాబే.. మీసం మెలేసి చెబుతా - ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ News Thumb ప్రతి నెల 1నే ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ - ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ News Thumb వాడవాడలా పెన్షన్ పంపిణీ News Thumb గిరిజన కాలనీలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి News Thumb ములుమూడి కలుజు బ్రిడ్జి ను ప్రారంభించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా News Thumb కావలిలో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb విద్యానగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ దాడులు News Thumb తొలి సినిమా ‘ఈశ్వర్’ రోజుల్లో ప్రభాస్ అంతలా సిగ్గుపడేవారా? News Thumb అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు News Thumb ప్రధాని మోదీకి సెషెల్స్ అత్యున్నత పురస్కారం News Thumb ఆధునిక విద్యావ్యవస్థ News Thumb ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ 5 సులువైన అలవాట్లు అలవర్చుకోండి News Thumb ఐటీ కారిడార్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు News Thumb భక్తులతో కిక్కిరిసిన బారాషహీద్ దర్గా News Thumb ఉదయగిరి టీడీపీలో ముదురుతున్న కాక News Thumb సాగు, తాగునీటికి అంతరాయం లేకుండా చూస్తాం -ఎమ్మెల్యే విజయశ్రీ News Thumb నెల్లూరు రూరల్‌లో పరిశ్రమల స్థాపనపై మంత్రి నారాయణ ప్రత్యేక సమీక్ష News Thumb బారాషాహిద్ దర్గా వద్ద ఉద్రిక్తత News Thumb సీఎం నారా చంద్రబాబు నాయుడి పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి - జేసీ మొగిలి వెంకటేశ్వర్లు News Thumb నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ News Thumb దర్గా రొట్టెల పండుగ బందోబస్తు పరిశీలన News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా - Rivx Studios
india

ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా

Published on May 17, 2026 at 6:57 PM

3,564 Views

News Image
Quick Summary:

మోదీ నాయకత్వంలో భారత్ విదేశీ విధానం బలమైన భాగస్వామ్యాలు.. ఇన్నోవేషన్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారిస్తోంది.

ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్‌కి చేరుకున్నారు. గోథెన్‌బర్గ్‌లో ఆ దేశ ప్రధాని ఉల్ఫ్‌ క్రిస్టెర్సన్‌ మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ సైనిక వందనం స్వీకరించారు. అంతకుముందు మోదీ విమానం స్వీడన్ గగనతలంలోకి రాగానే స్వీడిష్ గ్రిపెన్ ఫైటర్ జెట్లు ఎస్కార్ట్‌గా నిలిచాయి. ఈ వీడియో నెట్టింట స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. స్వీడన్‌లో ప్రవాస భారతీయులు సైతం ప్రధాని మోదీకి ప్రత్యేక స్వాగతం పలికారు.. దీనికి సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ గా మారింది.. ఈ టూర్‌లో ప్రధాని మోదీ స్వీడిష్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే యూరోపియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటనతో భారత్, యూరప్ మధ్య పెట్టుబడి సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ట్వీట్‌లో ఆకాంక్షించారు మోదీ. 2018 తర్వాత మోదీకి ఇది మొదటి స్వీడన్ సందర్శన. భారత్‌కు డీప్ టెక్, రక్షణ, ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్ రంగాల్లో ఎన్నో అవకాశాలతో పాటు యూరప్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలులోకి వచ్చిన సమయంలో ఈ టూర్ అత్యంత వ్యూహాత్మకం అంటున్నారు విశ్లేషకులు. మోదీ పర్యటన భారత ఆర్థిక వికాసం, స్వయం సమృద్ధి, గ్లోబల్ సప్లై చైన్ బలోపేతానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెబుతోంది. మోదీ పర్యటన భారత్‌ను టెక్నాలజీ హబ్‌గా.. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్‌ డెస్టినేషన్‌గా మార్చడంలో సహయపడుతుంది. రెసిలియంట్‌ సప్లయ్ చైన్స్‌, ఎనర్జీ సెక్యూరిటీ, స్టార్టప్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగస్వామ్యం ఏర్పడుతుంది. వోల్వో, సాబ్ లాంటి కంపెనీలు ఇప్పటికే భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇది ఉద్యోగాలు, ఎగుమతులు, ఆర్థిక వృద్దిని పెంచనుంది. మోదీ నాయకత్వంలో భారత్ విదేశీ విధానం బలమైన భాగస్వామ్యాలు.. ఇన్నోవేషన్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారిస్తోంది. స్వీడన్‌తో ఈ సహకారం దేశాన్ని వికసిత్ భారత్ 2047 లక్ష్యం వైపు ముందుకు నడిపిస్తుంది. ఈ పర్యటన భారత్‌ యూరప్‌లో ఎక్కువ ఇన్‌వెస్ట్‌మెంట్‌, టెక్ ట్రాన్స్‌ఫర్ ఆకర్షించనుంది. మోదీ గ్లోబల్ సౌత్ నాయకుడిగా.. ఇండో పసిఫిక్, యూరప్ మధ్య వారధిగా పనిచేస్తుంది. నెక్స్ట్ మోదీ నార్వే పర్యటన అత్యంత విశేషంగా నిలవనుంది. 43ఏళ్ల తర్వాత భారత ప్రధాని నార్వే వెళ్లడం ఇదే తొలిసారి. 19న నార్వే రాజుతో పాటు ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అదే సమయంలో ఓస్లోలో జరిగే 3వ భారత్- నార్డిక్ సమ్మిట్‌లో మోదీ పాల్గొంటారు. డెన్సార్మ్, ఫిన్లాండ్‌, ఐస్లాండ్‌ ప్రధానులు ఈ సమ్మిట్‌కు హాజరవుతారు. మే 20న మోదీ ఇటలీ చేరుకుంటారు. ప్రధాని జార్జియా మెలోనితో కలిసి జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-29 అమలుపై సమీక్ష నిర్వహిస్తారు. రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఇటలీతో భారత్ సంబంధాలను పర్యటన మరింత పటిష్టం చేయనుంది. ఫైనల్‌గా ఐరోపా దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ఈ పర్యటన భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com