Wed, Aug 12, 2026
YouTube
Rivx Studios
News Thumb గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం News Thumb ‘మూసీ’ నదికి అదిరిపోయే కొత్త లుక్ News Thumb మావిగన్‌ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు - సజ్జల News Thumb మైపాడు బీచ్ తీరంలో ఉద్రిక్తత... పర్యాటకులపై స్థానికుల దాడి? News Thumb ‘లేడీ డాన్’ అరుణకు చుక్కెదురు News Thumb అభివృద్ధిని అడ్డుకుంటే సహించం- సీఎం చంద్రబాబు నాయుడు News Thumb అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు- కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి News Thumb పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే కాకర్ల సురేష్ News Thumb శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రులు అనిల్, ప్రసన్న News Thumb గూడూరు అభివృద్ధి ప్రదాత చంద్రబాబే.. మీసం మెలేసి చెబుతా - ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ News Thumb ప్రతి నెల 1నే ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ - ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ News Thumb వాడవాడలా పెన్షన్ పంపిణీ News Thumb గిరిజన కాలనీలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి News Thumb ములుమూడి కలుజు బ్రిడ్జి ను ప్రారంభించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా News Thumb కావలిలో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb విద్యానగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ దాడులు News Thumb తొలి సినిమా ‘ఈశ్వర్’ రోజుల్లో ప్రభాస్ అంతలా సిగ్గుపడేవారా? News Thumb అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు News Thumb ప్రధాని మోదీకి సెషెల్స్ అత్యున్నత పురస్కారం News Thumb ఆధునిక విద్యావ్యవస్థ News Thumb ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ 5 సులువైన అలవాట్లు అలవర్చుకోండి News Thumb ఐటీ కారిడార్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు News Thumb భక్తులతో కిక్కిరిసిన బారాషహీద్ దర్గా News Thumb ఉదయగిరి టీడీపీలో ముదురుతున్న కాక News Thumb సాగు, తాగునీటికి అంతరాయం లేకుండా చూస్తాం -ఎమ్మెల్యే విజయశ్రీ News Thumb నెల్లూరు రూరల్‌లో పరిశ్రమల స్థాపనపై మంత్రి నారాయణ ప్రత్యేక సమీక్ష News Thumb బారాషాహిద్ దర్గా వద్ద ఉద్రిక్తత News Thumb సీఎం నారా చంద్రబాబు నాయుడి పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి - జేసీ మొగిలి వెంకటేశ్వర్లు News Thumb నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ News Thumb దర్గా రొట్టెల పండుగ బందోబస్తు పరిశీలన News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం News Thumb ‘మూసీ’ నదికి అదిరిపోయే కొత్త లుక్ News Thumb మావిగన్‌ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు - సజ్జల News Thumb మైపాడు బీచ్ తీరంలో ఉద్రిక్తత... పర్యాటకులపై స్థానికుల దాడి? News Thumb ‘లేడీ డాన్’ అరుణకు చుక్కెదురు News Thumb అభివృద్ధిని అడ్డుకుంటే సహించం- సీఎం చంద్రబాబు నాయుడు News Thumb అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు- కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి News Thumb పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే కాకర్ల సురేష్ News Thumb శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రులు అనిల్, ప్రసన్న News Thumb గూడూరు అభివృద్ధి ప్రదాత చంద్రబాబే.. మీసం మెలేసి చెబుతా - ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ News Thumb ప్రతి నెల 1నే ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ - ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ News Thumb వాడవాడలా పెన్షన్ పంపిణీ News Thumb గిరిజన కాలనీలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి News Thumb ములుమూడి కలుజు బ్రిడ్జి ను ప్రారంభించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా News Thumb కావలిలో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb విద్యానగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం News Thumb బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ దాడులు News Thumb తొలి సినిమా ‘ఈశ్వర్’ రోజుల్లో ప్రభాస్ అంతలా సిగ్గుపడేవారా? News Thumb అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు News Thumb ప్రధాని మోదీకి సెషెల్స్ అత్యున్నత పురస్కారం News Thumb ఆధునిక విద్యావ్యవస్థ News Thumb ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ 5 సులువైన అలవాట్లు అలవర్చుకోండి News Thumb ఐటీ కారిడార్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు News Thumb భక్తులతో కిక్కిరిసిన బారాషహీద్ దర్గా News Thumb ఉదయగిరి టీడీపీలో ముదురుతున్న కాక News Thumb సాగు, తాగునీటికి అంతరాయం లేకుండా చూస్తాం -ఎమ్మెల్యే విజయశ్రీ News Thumb నెల్లూరు రూరల్‌లో పరిశ్రమల స్థాపనపై మంత్రి నారాయణ ప్రత్యేక సమీక్ష News Thumb బారాషాహిద్ దర్గా వద్ద ఉద్రిక్తత News Thumb సీఎం నారా చంద్రబాబు నాయుడి పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి - జేసీ మొగిలి వెంకటేశ్వర్లు News Thumb నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ News Thumb దర్గా రొట్టెల పండుగ బందోబస్తు పరిశీలన News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
మావిగన్‌ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు - సజ్జల - Rivx Studios
Andhra

మావిగన్‌ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు - సజ్జల

Published on July 3, 2026 at 10:22 AM

1,251 Views

News Image
Quick Summary:

అమరావతి రాష్ట్రానికి గుదిబండ

అమరావతి ,జులై 03 (ప్రజా అంతరంగం)

అవినీతి, స్కామ్‌లకు చంద్రబాబు బ్లూప్రింట్‌ తయారుచేసుకున్నారని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతి రాష్ట్రానికి గుదిబండ.. స్కామ్‌లు చేయడానికే అమరావతి పెట్టారు. అమరావతిలో పెట్టే నిధుల్లో 10 శాతం మావిగన్‌లో పెట్టినా ఎంతో అభివృద్ధి చేయొచ్చన్నారు.మావిగన్‌పై వైఎస్‌ జగన్‌ మరోసారి స్పష్టత ఇచ్చారు. ప్రపంచస్థాయి రాజధాని అన్న చంద్రబాబు ఇప్పుడు మున్సిపాలిటీ అంటున్నారు. రాజధానికి ప్రభుత్వ భూమి ఉంటే మంచిదని వైఎస్‌ జగన్‌ అన్నారు. అమరావతి నేల రాజధానికి పనికిరాదని గతంలో చాలా మంది చెప్పారు. అమరావతి నేల కుంగిపోతుంది.. ఇది ప్రమాదకరం. అమరావతి పూర్తి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. వైఎస్‌ జగన్‌ అడిగిన ప్రశ్నలకు టీడీపీ నేతలు ఎక్కడైనా సమాధానం ఇస్తున్నారా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.

‘‘మావిగన్‌లో తక్షణ అభివృద్ధికి అవకాశం ఉంది. అమరావతి అప్పుల భారాన్ని రాష్ట్రం మోయలేదు. రైతులు ఇచ్చిన భూముల్లో లే అవుట్‌లు కూడా అభివృద్ధి చేయడం లేదు. లే అవుట్‌లు అభివృద్ధి చేయలేకపోతే రైతుల పరిస్థితి ఏంటీ?. అమరావతి కోసం అప్పు తెచ్చిన రూ.47 వేల కోట్లతో మెడికల్‌ కాలేజీలు, మచిలీపట్నం పోర్టు, హంద్రీనీవా కాలువ పూర్తి చేయొచ్చు. పాఠశాలలు దేవాలయాలు మాదిరిగా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నాయి?. ఛత్తీస్‌గఢ్‌ నయా రాయ్‌పూర్‌లో ఎవరుంటున్నారు?. చదరపు అడుగుకు రూ. 20 వేల ఖర్చు ఏంటీ? ఎక్కడైనా ఉందా?. ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారు.. భయపెడుతున్నారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మావిగన్‌ అనగానే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు. అమరావతికి, మావిగన్‌కు మధ్య తేడా ఏంటో వైఎస్‌ జగన్‌ పలుమార్లు చెప్పారు. దాని గురించే మరోసారి వైఎస్‌ జగన్‌ స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు చెప్తున్న అమరావతి అసాధ్యమైనదని, దాంట్లో 10 శాతంతో మావిగన్‌ అవుతుందని చెప్పారు. మావిగన్‌ ఆలోచనతో చంద్రబాబుకు పడరానిచోట దెబ్బ పడుతోంది. మావిగన్‌ అనగానే.. గుంటూరు, విజయవాడ కూడా మావిగన్‌లో భాగమేనని చంద్రబాబు అంటున్నారు. అమరావతికోసం చంద్రబాబు పెట్టాలనుకుంటున్న రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టే ప్రాంతంలో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఉన్నాయా?. కానీ మావిగన్‌లో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఉన్నాయి. ఇప్పటికే వెస్ట్రన్‌ బైపాస్‌ వచ్చింది. సహజంగానే అమరావతి అభివృద్ధి చెందుతుంది’’ అని సజ్జల వివరించారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com